ఏ వైద్య‌ సేవ‌కు ఎంత‌?

Catco News 
ఆసుపత్రులు వసూలు చేసే ఛార్జీల వివ‌రాల‌ను బహిరంగంగా ప్రదర్శించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ‌ వ్రాసింది. ‘క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌)యాక్ట్‌ 2010, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సెంట్రల్‌ గవర్నమెంట్‌) రూల్స్‌ 2012 ప్రకారం ఆసుపత్రులు తాము అందించే సేవ‌ల‌ రేట్లను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రాంతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌లో ప్రదర్శించాలి. నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది.

Comments

Popular posts from this blog

ఇల్లు కొంటున్నారా?

ప్ర‌శ్నిద్దాం

రైలు ప్ర‌యాణంలో ఆహారం