రైలు ప్ర‌యాణంలో ఆహారం

రైలు ప్ర‌యాణంలో ఇచ్చే ఆహారం ఎంత‌ సుర‌క్షిత‌మో తెలుసా? టాయిలెట్‌లో వంటపాత్రల్ని కడగడం వల్ల ఆహారం కలుషితం కాదా? ఆహార భద్రత కోణంలో ఇది అత్యంత అభ్యంతరకరం కాదా? ఆహార వ్యాపార రంగంలో ఉన్నవారు పరిశుభ్రతను ప్రతి దశలోనూ పాటించాలి, పాత్రలు కడిగేటప్పుడూ అది వర్తిస్తుంది. అందుకే ఇటీవ‌ల‌ రైలుపెట్టె మరుగుదొడ్డిలో వంటపాత్రల్ని కడగడంపై ఐఆర్‌సీటీసీకి ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నోటీసు జారీ చేసింది. 12223 లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ (ఎల్‌టీటీ) ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్‌ సిబ్బంది నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

Comments

Popular posts from this blog

ఇల్లు కొంటున్నారా?

ప్ర‌శ్నిద్దాం