ప్రశ్నిద్దాం
వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి అవగాహనను పెంపొందించేలా చలం ఫౌండేషన్ 'ప్రశ్నిద్దాం' పుస్తకాన్ని ప్రచురించింది. సమాచార హక్కు, అవినీతి నిరోధక చట్టం, సిటిజన్ ఛార్టర్ల గురించి కూడ ఈ పుస్తకంలో తెలియజేయటం జరిగింది. ఈ పుస్తకం వెల రూ.365. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసేందుకు వికాస ధాత్రి వెబ్‌సైట్ www.vikasadhatri.org ను సందర్శించవచ్చు.
Comments
Post a Comment