ఇల్లు కొంటున్నారా?
ఇల్లు, ప్లాటు లేదా అపార్ట్‌మెంటు కొంటున్నారా? అయితే ఇందుకు ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో మీకు తెలుసా?
జీవితాంతం సంపాదించి, కూడబెట్టిన డబ్బుతో ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తారు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా. కాని దళారుల మాటలు నమ్మి కొనుగోలు చేసి, మోసపోయి, వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయిస్తున్నారు ఎందరో. కనుకే కొనుగోలుకు ముందు మనం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

Comments
Post a Comment