Posts

Know about Department of Consumer Affairs

Image
    Department of Consumer Affairs is one of the two Departments under the Ministry of Consumer Affairs, Food & Public Distribution. It was constituted as a separate Department in June 1997 as it was considered necessary to have a separate Department to give a fillip to the nascent consumer movement in the country.  The Department has been entrusted with the following work: Implementation of Consumer Protection Act, 2019. Implementation of Bureau of Indian Standards Act, 2016 Implementation of Standards of Weights and Measures - The Legal Metrology Act, 2009. Regulation of Packaged Commodities. The Essential Commodities Act, 1995. Prevention of Black Marketing and Maintenance of Supply of Essential Commodities Act, 1980. Monitoring of prices and availability of essential commodities. Training in Legal Metrology. The Emblems and Names (Prevention of Improper Use) Act, 1952. Laying down specifications, standards ...

ఇల్లు కొంటున్నారా?

Image
    ఇల్లు, ప్లాటు లేదా అపార్ట్‌మెంటు కొంటున్నారా? అయితే ఇందుకు ముందుగా తీసుకోవ‌ల‌సిన‌ జాగ్ర‌త్త‌లు ఏమిటో మీకు తెలుసా?  జీవితాంతం సంపాదించి, కూడ‌బెట్టిన‌ డ‌బ్బుతో ఇల్లు, స్థ‌లం లేదా ఫ్లాట్‌ కొనుగోలు చేస్తారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకులు ఎవ‌రైనా. కాని ద‌ళారుల‌ మాట‌లు న‌మ్మి కొనుగోలు చేసి, మోస‌పోయి, వినియోగ‌దారుల క‌మీష‌న్‌ను ఆశ్ర‌యిస్తున్నారు ఎంద‌రో. క‌నుకే కొనుగోలుకు ముందు మ‌నం ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 

రైలు ప్ర‌యాణంలో ఆహారం

Image
రైలు ప్ర‌యాణంలో ఇచ్చే ఆహారం ఎంత‌ సుర‌క్షిత‌మో తెలుసా? టాయిలెట్‌లో వంటపాత్రల్ని కడగడం వల్ల ఆహారం కలుషితం కాదా? ఆహార భద్రత కోణంలో ఇది అత్యంత అభ్యంతరకరం కాదా? ఆహార వ్యాపార రంగంలో ఉన్నవారు పరిశుభ్రతను ప్రతి దశలోనూ పాటించాలి, పాత్రలు కడిగేటప్పుడూ అది వర్తిస్తుంది. అందుకే ఇటీవ‌ల‌ రైలుపెట్టె మరుగుదొడ్డిలో వంటపాత్రల్ని కడగడంపై ఐఆర్‌సీటీసీకి ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నోటీసు జారీ చేసింది. 12223 లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ (ఎల్‌టీటీ) ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్‌ సిబ్బంది నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.